ASR: వైద్య కళాశాలల మార్గదర్శకాలను మాజీ సీఎం జగన్ పూర్తిగా మార్చేశారని YCP పేర్కొంది. పాడేరులోని ప్రకృతి ఒడిలో నిర్మించిన మెడికల్ కళాశాల ఇప్పుడు గిరిజన విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందిస్తోందని తెలిపింది. ఎంతోమంది గిరిజన పిల్లలకు డాక్టర్లు కావాలనే తమ కలను నిజం చేసుకునేందుకు కాలేజీ అవకాశం కల్పిస్తోందని పేర్కొంది. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసింది.
వార్తలు
VIDEO: 'ప్రకృతి ఒడిలో మెడికల్ కాలేజీ'


