BPT: ఇంకొల్లులోని పోతినవారి ఇలవేల్పు శ్రీ అక్కమాంబా దేవి ఆలయంలో వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అష్టోత్తర కలశ స్థాపన, తొమ్మిది రకాల పుష్పాలతో విశేష పుష్పయాగం జరిపారు. పోతినవారి కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అమ్మవారిని దర్శించుకుని, భారీ అన్నదానంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు
VIDEO: వైభవంగా అక్కమాంబా దేవి వార్షికోత్సవం


