హైదరాబాద్: 28°C
వార్తలు

చీపురుపల్లిలో హెల్ప్ లైన్ సెంటర్

VZM: 2026-27 విద్యా సంవత్సరంలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి చీపురుపల్లి ప్రభుత్వ ఐడీ డిగ్రీ కళాశాలల్లో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ లలిత తెలిపారు. ప్రస్తుతం ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. శని, ఆదివారాలు సెలవు రోజులైనా.. హెల్ప్ లైన్ సెంటర్ పనిచేస్తుందన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే 85001 53217 నంబర్‌ను సంప్రదించాలన్నారు.