SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. యువ ప్రాంతాల నుంచి 4260 క్యూసెక్కుల భారీ వరద ఉధృతి కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు ఏఈ మల్లేశం శనివారం ఉదయం ప్రకటించారు. ప్రాజెక్టు నీటిమట్టం 1493 ఫీట్లు కాగా, 1494 ఫీట్లకు చేరి, అలుగుద్వారా దిగువకు 4139 క్యూసెక్కులు, కుడి ఎడమ కాలువ ద్వారా 121 క్యూసెక్కులు అవుట్ ఫ్లో ఉందని వెల్లడించారు.
వార్తలు
నల్లవాగు ప్రాజెక్ట్‌కు 4260 క్యూసెక్కులు ఇన్ ఫ్లో


