KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం 6,560 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17.802TMCలు కాగా, ప్రస్తుతం 10.781TMCల నీరు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు నుంచి లీకేజీ, ఆవిరి రూపంలో రోజుకు 188 క్యూసెక్కులు బయటకు వెళ్తుంది.
వార్తలు
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు


