హైదరాబాద్: 28°C
వార్తలు

పురాతన బురుజును పరిశీలించిన ఎమ్మెల్యే!

NDL: బేతంచెర్ల మండలం గోర్లగుట్టలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి పర్యటించి పురాతన బురుజును పరిశీలించారు. బురుజు శిథిలావస్థకు చేరిన విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన చొరవతో నిర్మాణ పనులు జరుగుతున్నాయని మండల కన్వీనర్ ఎల్ల నాగయ్య తెలిపారు. గ్రామంలోని పురాతన సంపదను కాపాడుకోవాలని ఎమ్మెల్యే కోట్ల సూచించారు.