హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు నీతి ఆయోగ్ సభ్యుడి పర్యటన

VSP: ఈ నెల 9 నుంచి 12 వరకు నీతి ఆయోగ్ సభ్యుడు బాలసుబ్రహ్మణ్యం ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పాడేరు, అరకు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు. అలాగే, రుషికొండలో ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించనున్నట్లు అధికారులు వెల్లడించారు.