స్వాతంత్య్ర దినోత్సవం కంటే ముందే.. ముంబైలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరపనున్నట్లు నగర మేయర్ రితు తావ్డే అధికారిక ఈమెయిల్‌కు బెదిరింపులు అందాయి. మేయర్ కార్యాలయం సహా నగర మెట్రో స్టేషన్లు, పాఠశాలలు, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్(బీఎస్‌ఈ)వద్ద ఈ పేలుళ్లు జరపనున్నట్లు నిన్న ఉదయం మేయర్ కార్యాలయానికి ఈ బెదిరింపు ఈమెయిల్‌లు అందాయి.
వార్తలు
'ఆగస్టు 15 లోగా పేలుళ్లు జరుపుతాం'


