హైదరాబాద్: 28°C
వార్తలు

'నవ గుంటూరుకు డిజిటల్ క్రియేటర్స్ భాగస్వామ్యం కావాలి'

GNTR: గ్రీన్ గుంటూరు, నవ గుంటూరు కార్యక్రమాలను విజయవంతం చేయడంలో డిజిటల్ క్రియేటర్స్ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ కోరారు. గుంటూరు డిజిటల్ క్రియేటర్స్ అసోసియేషన్ (డీజీసీఏ) సభ్యులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కలెక్టర్ సూచించారు.