హైదరాబాద్: 28°C
వార్తలు

చైనా కుతంత్రాలకు భారత్ చెక్

అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా కుతంత్రాలకు అడ్డుకట్ట వేసేలా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్‌లో 27 ప్రాంతాలను గుర్తించింది. ఈ ప్రాంతాలకు చైనా తమ సొంత పేర్లు పెడుతుండగా.. కల్పిత పేర్లకు బదులుగా అసలైన పేర్లతో మ్యాప్‌లో మార్కింగ్ చేసింది. కచ్చితమైన గుర్తింపు కోసమే మ్యాప్‌లో అసలు పేర్లు పొందుపరిచినట్లు కేంద్రం ప్రకటించింది.