హైదరాబాద్: 28°C
వార్తలు

కమిషనర్ చొరవ.. సమస్య పరిష్కారం!

ప్రకాశం: పొదిలి నగర పంచాయతీలోని సచివాలయం-1లో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను కమిషనర్ రామ్మోహన్ రావు తెలుసుకున్నారు. అందులో ఉన్న పాత రికార్డులను అన్నింటినీ తొలగించారు. నగర పంచాయతీ ఏర్పడిన అనంతరం ఇంత వరకు ఏ కమిషనర్ దగ్గరికొచ్చి చూడలేదని సచివాలయ ఉద్యోగులు అన్నారు. సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో వారు కమిషనర్‌కి కృతజ్ఞతలు తెలిపారు.