GNTR: అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో ప్రారంభానికి సిద్ధమైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లను ఏపీసీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఇంటీరియర్ పనులను తనిఖీ చేసి, ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ చీఫ్ ఇంజినీర్ పీవీకే భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
త్వరలో అమరావతిలో ఎమ్మెల్యే టవర్స్ ప్రారంభం


