NDL: కోవెలకుంట్ల పట్టణంలో శనివారం సాయంత్రం మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పర్యటించనున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో ప్రకాశ్‌నాయుడు తెలిపారు. పలు వీధుల్లో నిర్మించిన నూతన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
'నేడు మంత్రి బీసీ కోవెలకుంట్లలో పర్యటన'


