హైదరాబాద్: 28°C
వార్తలు

మంత్రిపై వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే

SKLM: మంత్రి నారా లోకేష్‌పై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే గొండు శంకర్ తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ పేరుతో వైసీపీ చేపట్టిన రిలే దీక్షలో ఒక్క అభ్యర్థి కూడా లేకపోవడం ప్రజలను మోసం చేసే నాటకమని విమర్శించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి గుణపాఠం చెప్పారని, రెడ్ బుక్ పై విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు.