VZM: బొబ్బిలి సీఐ నారాయణరావు శుక్రవారం రాత్రి స్దానిక కోమటిపల్లిలో పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ముందుగా గ్రామస్థులతో సమావేశం నిర్వహించి గంజాయి, మత్తు పదార్దాలు వలన కలిగే ఆనార్ధాలపై అవగాహన కల్పించారు. పిల్లలు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా పర్యవేక్షించాలన్నారు. మహిళలు, బాలికలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వార్తలు
గ్రామస్థులకు పలు అంశాలపై అవగాహన


