AP: వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. రోడ్లపై టెంట్లు వేసి నిరసనలేంటి? అని నిలదీశారు. ధర్నా చౌక్‌లో ధర్నాలు చేస్తే అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వైసీపీ శిబిరాల దగ్గరకు తమ కార్యకర్తలు వెళ్లరని తెలిపారు. వైసీపీని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.
వార్తలు
వైసీపీని ప్రజలు పట్టించుకోరు: బుద్దా వెంకన్న


