NDL: శ్రీశైలం క్షేత్రంలో ఈనెల 10న ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆరుద్రోత్సవం నిర్వహించనున్నట్లు ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్ రమేశ్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వర్ణ రథంపై స్వామి, అమ్మవారిని కొలువుదీర్చి ఉత్సవం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
శ్రీశైలంలో 10న ఆరుద్రోత్సవం


