MDK: సెప్టెంబర్ 1న ఇందిరా పార్కు వద్ద జరిగే మహా ధర్నాకు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏడుపాయల వనదుర్గమ్మ దర్శనం అనంతరం ఆయన మాట్లాడారు. నూతన పీఆర్సీ, పెండింగ్ డీఏల విడుదలతో పాటు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటం తప్పదని స్పష్టం చేశారు.
వార్తలు
సెప్టెంబర్ 1న ఉపాధ్యాయుల మహా ధర్నా


