హైదరాబాద్: 28°C
వార్తలు

కలెక్టర్లకు మంత్రి ఉత్తమ్ కీలక సూచనలు

TG: కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో వరి వంటి అధిక నీరు అవసరమున్న పంటలను సాగు చేయొద్దని రైతులకు సూచించాలని తెలిపారు. ప్రతి కమాండ్ ఏరియాలో ఎంత మేరకు సాగునీరు అందించగలమో, ఎక్కడ పరిమితులు ఉన్నాయో కలెక్టర్లు, నీటిపారుదల ఇంజినీర్లు, వ్యవసాయ అధికారులు రైతులకు అధికారికంగా తెలియజేయాలని సూచించారు.