హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు ప్రత్యేక వ్యాక్సినేషన్

AKP: విద్యార్థుల ఆరోగ్య రక్షణ, ప్రాణాంతక వ్యాధుల నివారణ లక్ష్యంగా శనివారం ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. పాఠశాలల్లోనే డీపీటీ, టీడీ టీకాలు వేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి విద్యార్థికి టీకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.