IIT -ఢిల్లీకి ఇవాళ ప్రధాని మోదీ వెళ్లనున్నారు. 57వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం విద్యార్థులకు పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. సూపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఏఐ, డేటా సైన్స్, అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, అంతర విభాగ పరిశోధనల్లో సంస్థ సామర్థ్యాలను ఈ అత్యాధునిక కేంద్రం మెరుగుపరుస్తుంది.
వార్తలు
ఢిల్లీకి వెళ్లనున్న ప్రధాని మోదీ


