ప్రకాశం: టంగుటూరు మండలంలో కరువు చాయిలు కమ్ముకున్నాయి. ఖరీఫ్ సీజన్ మొదలై నెల దాటినా ఇప్పటికే విత్తనాలు వేయలేకపోయామని రైతులు వాపోతున్నారు. ప్రతి ఏడాది ఈ సమయానికి ఫైర్లు వేసి సెద్యాలు మొదలయ్యే సమయం ఇదేనని రైతులు చెప్తున్నారు. ఇప్పటికి వర్షం లేకపోవడంతో రైతులు కంది పంట వేసేందుకు పొలాలు సిద్ధం చేసుకుని వర్షం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
వార్తలు
వర్షం కోసం రైతన్నల ఎదురు చూపులు!


