యువతరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ కంగనా రనౌత్ ఇపుడు యూటర్న్ తీసుకుంది. 'జెన్ జీ'ని భారతదేశపు గొప్ప బలంగా అభివర్ణించడం సంచలనం రేపుతోంది. జార్ఖండ్‌లో నిరసనలు తెలుపుతున్న విద్యార్థులు ఎంతో శాంతియుతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారని ఉదాహరణగా చెప్పడం గమనార్హం. దీంతో కంగనాలో వచ్చిన మార్పు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వార్తలు
జెన్ జీపై కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు


