హైదరాబాద్: 28°C
వార్తలు

అధికారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ వార్నింగ్

TG: అవినీతి అధికారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. 'చండూర్ మండలంలో ఎవరెవరు ఎంత పనిచేస్తున్నారో, ఎన్ని డబ్బులు తీసుకుంటున్నారో అన్ని వివరాల లిస్ట్ తీసుకువస్తాను. అందరినీ చూస్తానని, ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. అవినీతికి పాల్పడుతున్న అధికారులు, లంచాలు తీసుకుంటున్న వారి పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయి' అని పేర్కొన్నారు.