జంతర్ మంతర్ నిరసనలపై అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ గుర్‌ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల ISI మద్దతో పని చేస్తున్న మాడ్యుళ్లపై పోలీసులు రైడ్ చేసిన నలుగురు మైనర్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరంగా జంతర్ మంతర్ నిరసనల్లో రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఆందోళనల్లో పెట్రోల్ బాంబులతో దాడి చేసేందుకు కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైందని వెల్లడించారు.
వార్తలు
జంతర్ మంతర్‌లో ఉగ్రకుట్రకు ప్లాన్


