దేశంలో యువతకు ప్రాధాన్యం మరింతగా పెరిగిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు. దక్షిణ ఆసియాలోని రాజకీయ పార్టీలు గతంలో మాదిరిగా సంప్రదాయ రాజకీయాలను కొనసాగించడం ఇకపై కష్టమేనని పేర్కొన్నారు. రాబోయే 2029 ఎన్నికల్లో జెన్‌జీ అతిపెద్ద ఓటరు సమూహంగా ఉండబోతోందని జోస్యం చెప్పారు. జెన్ జీని లైట్ తీసుకున్న పార్టీ అధికారంలోకి రావడం కష్టమేనన్నారు.
వార్తలు
సంప్రదాయ రాజకీయాలు ఇకపై కష్టమే: శశిథరూర్


