దేశవ్యాప్తంగా సీజేపీ లేవనెత్తిన అంశాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇది వరకే ప్రస్తావించారని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ తెలిపారు. కానీ సీజేపీకి వచ్చిన స్థాయిలో ప్రజాస్పందన రాలేదని వెల్లడించారు. నెల ముందే కాంగ్రెస్ ఈ అంశం లేవనెత్తినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదన్నారు. ప్రజల నాడి పట్టుకోవడంలో ఎక్కడ విఫలమవుతున్నామో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
వార్తలు
ఆ విషయంలో సీజేపీదే పైచేయి: శశిథరూర్


