హైదరాబాద్: 28°C
వార్తలు

మొన్న E-20.. నేడు బయోగ్యాస్

E-20 పెట్రోల్‌పై వివాదం సమిసిపోకుండానే మరో ప్రయోగానికి కేంద్ర సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. CNGలో కూడా బయోగ్యాస్‌ను మిళితం చేసి వినియోగదారులకు అందించడానికి సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 3 శాతం బయోగ్యాస్ మిశ్రమంతో ప్రారంభించి, 2027-28లో 4 శాతానికి, 2028-29 నుంచి 5 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జాతీయ మీడియా తెలిపింది