హిందూ మహాసముద్రంలో భారీ మేఘ సమూహం ఏర్పడిందని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మరోసారి రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేఘం సుమారు 15-16 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు పేర్కొంది. ఫలితంగా సముద్రంపై బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతున్నట్లు నిపుణలు అంచనా వేశారు.
వార్తలు
హిందూ మహాసముద్రంలో భారీ మేఘం


