SKLM: పలాస మండలం బొడ్డపాడు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఈఈ యజ్ఞేశ్వరరావు తెలిపారు. అత్యవసర మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. కావున వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.
వార్తలు
నేడు ఈ ప్రాంతంలో పవర్ కట్


