హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు మంత్రి బీసీ కోవెలకుంట్ల పర్యటన

NDL: కోవెలకుంట్లలో శనివారం సా.4:30 గం.కు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించనున్నారు. 'ఇంటింటికీ తెలుగుదేశం-రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం' కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం పట్టణంలోని పలు కాలనీల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించనున్నారు. నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని, కార్యక్రమం జయప్రదం చేయాలని మంత్రి కార్యాలయం కోరింది.