హైదరాబాద్: 28°C
వార్తలు

అవామీలీగ్‌ విలీనానికి BNP ఎంపీ పిలుపు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాల్లో సంచలన నమోదు కానున్నట్లు సమాచారం. హసీనాకు చెందిన అవామీలీగ్ BNPలో వీలీనం కావొచ్చని BNP ఎంపీ నాసిర్ ఉద్దీన్ చౌధురి వెల్లడించారు. ఆ పార్టీ తమకు శత్రువు కాదని, మిత్రపక్షమని పేర్కొన్నారు. 1971 విమోచన యుద్ధంలో బీఎన్పీ, అవామీలీగ్ కలిసి పోరాడాయని గుర్తు చేశారు.