హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీఐపై నిర్మలమ్మ గుడ్ న్యూస్

UPI లావాదేవీలపై కేంద్రమంత్రి నిర్మలమ్మ గుడ్ న్యూస్ చెప్పారు. UPI లావాదేవీలపై భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించినా.. ఆ భారాన్ని సాధారణ వినియోగదారులు భరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. UPIపై MDR విధించే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. NPCI ఆధ్వర్యంలోని UPI అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ ఈ అంశంపై చర్చించాల్సి ఉంటుందని చెప్పారు.