SKLM: “మీ భూమి-మీ హక్కు” నినాదంతో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను శుక్రవారం మెలియాపుట్టి మండలం వెంకటాపురం గ్రామంలో రైతులకు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని పుస్తకాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి రైతులకు భరోసా కల్పించిందని తెలిపారు.
వార్తలు
పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ


