GNTR: మెగా డీఎస్సీ–2025లో PwBD అభ్యర్థులకు కేటాయించిన హారిజాంటల్ రిజర్వేషన్‌పై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవమని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా తెలిపారు. మెరిట్, రోస్టర్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారమే నియామకాలు జరిగాయని ఆమె స్పష్టం చేశారు.
వార్తలు
మెగా డీఎస్సీ–2025పై ఆరోపణలు అవాస్తవం


