AKP: ఎస్ రాయవరం మండలంలోని పలు గ్రామాల్లో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఈఈ రామకృష్ణ తెలిపారు. లైన్ల మార్గంలో ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనుల కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు. దీనివల్ల ఎస్ రాయవరం, ఉప్పరాపల్లి, వెంకటాపురం, జేవీ పాలెం, సర్వసిద్ధి, బసవపాడు తదితర గ్రామాల్లో సరఫరా ఉండదని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు
వార్తలు
నేడు పలు ప్రాంతాల్లో పవర్ కట్


