ASR: ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్ధితి నెలకొందని అరకు ఏడీఏ వి.మోహనరావు అన్నారు. శుక్రవారం అనంతగిరి మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్వహించిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అలాగే, ఎల్‌నినో ప్రభావాన్ని ఏవిధంగా ఎదుర్కోవాలో ఏవో రంగారావు వివరించారు. ఈ సందర్భంగా ఆరుతడి పంటలను వేయాలని ఏడీఏ సూచించారు.
వార్తలు
'ఆరుతడి పంటలను వేయాలి'


