హైదరాబాద్: 28°C
వార్తలు

అమెరికా నుంచే 67% ఎల్పీజీ దిగుమతులు: కేంద్రమంత్రి

అమెరికా నుంచి భారీ స్థాయిలో ఎల్పీజీని దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ప్రస్తుత దిగుమతుల్లో 67శాతం ఆ దేశం నుంచే వస్తుందని తెలిపారు. మొదట భారత ఎల్పీజీ అవసరాల్లో కేవలం 10 శాతమే అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని ప్రణాళిక వేశామని చెప్పారు. తాజా పరిణామాలతో ఇది 67శాతానికి పెరిగిందని పేర్కొన్నారు.