ప్రధాని మోదీతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే భేటీ అయ్యారు. దీంతో మహారాష్ట్రలో సీఎం మార్పు జరగవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత సీఎం దేవేంద్రను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుని.. షిండేను తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మోదీతో సమావేశంపై షిండే ఎలాంటి ప్రకటన చేయలేదు.
వార్తలు
మోదీతో షిండే భేటీ.. సీఎం మార్పు తప్పదా?


