హైదరాబాద్: 28°C
వార్తలు

అమెరికా చట్టసభ సభ్యుడికి భారత్‌ కౌంటర్‌

FCRA బిల్లుపై అమెరికాకు చెందిన ఓ చట్టసభ సభ్యుడు చేసిన వ్యాఖ్యలపై భారత్ దీటుగా స్పందించింది. చట్టాలు, సవరణలు చేసుకోవడం భారత అంతర్గత వ్యవహారాలని వెల్లడించింది. అనేక అంశాలపై ప్రజాస్వామిక పద్ధతుల్లో భారత పార్లమెంట్ చట్టాలు చేస్తుందని తెలిపింది. అమెరికా సహా అనేక దేశాల్లో విదేశీ విరాళాల నియంత్రణ చట్టాలు ఉన్నాయని పేర్కొంది