MLG: మేడారం జాతరకు వచ్చే భక్తులకు భవిష్యత్తులో రవాణా కష్టాలు రాకుండా చుట్టూ ఉన్న రోడ్లను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్య మంత్రి ప్రారంభోత్సవాలు, చేసే పనుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు.
వార్తలు
మేడారం చుట్టూ నాలుగు లైన్ల రహదారి: సీతక్క


