ELR: నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామంలో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పీజీ స్టడీస్ అధిపతి డాక్టర్ పీ.మునిరత్నం రైతులకు ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించేందుకు శుక్రవారం పలు సూచనలు చేశారు. రైతులు చిరుధాన్యాల పంటలు సాగు చేసుకోవాలన్నారు. ఎరువుల మోతాదు 25% తగ్గించాలన్నారు. సాయిల్ హెల్త్ కార్డ్ ఆధారంగా ఎరువుల సమతుల్యత పాటించాలన్నారు.
వార్తలు
రైతులకు పలు సూచనలు


