హైదరాబాద్: 28°C
వార్తలు

'ముద్రగడ సంస్మరణ సభకు తరలిరండి'

VSP: VMRDA చిల్డ్రన్స్‌ అరేనాలో ఈ నెల 9న ఉదయం 10 గంటలకు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు విశాఖ కాపునాడు అధ్యక్షులు తోట రాజీవ్ తెలిపారు. సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ముద్రగడ చేసిన సేవలు ఆయన చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున రావాలని కోరారు.