హైదరాబాద్: 28°C
వార్తలు

పారిశుద్ధ్య సిబ్బందికి సేఫ్టీ కిట్ల పంపిణీ

BHPL: మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య సిబ్బందికి సేఫ్టీ కిట్లను శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, మున్సిపల్ చైర్మన్ కొమురయ్య, కమిషనర్ ఉదయ్ కుమార్ కలిసి పంపిణీ చేశారు.హెల్మెట్లు, రెయిన్‌కోట్లు, షూస్, అప్రాన్లు, గ్లౌజ్‌లతో కూడిన కిట్లను అందజేశారు. పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వర్తించడానికి ఈ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.