హైదరాబాద్: 28°C
వార్తలు

మై భారత్ పోర్టల్‌‌పై అవగాహన సదస్సు

అన్నమయ్య: రాయచోటి డైట్‌లో అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంఛార్జి ప్రిన్సిపల్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మై భారత్ పోర్టల్ ద్వారా యువతకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్‌షిప్‌లు, కెరీర్ మార్గదర్శకత్వం వంటి అనేక అవకాశాలు లభిస్తాయని తెలిపారు. యువత ఇందులో నమోదై, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.