హైదరాబాద్: 28°C
వార్తలు

మధ్యవర్తిత్వ కేసులు పరిశీలన

పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా జాతీయ రహదారి NH-167Aకు సంబంధించిన 58 మధ్యవర్తిత్వ కేసులను శుక్రవారం విచారించారు. భూసేకరణ, పరిహారానికి సంబంధించిన అంశాలను పారదర్శకంగా, సమర్థవంతంగా సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.