హైదరాబాద్: 28°C
వార్తలు

సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్పీపీ అధినేత సునేత్ర పవార్‌తో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం సంచలనంగా మారింది. ముంబై దక్షిణ ప్రాంతంలో ఉన్న సునేత్ర అధికారిక నివాసం దేవగిరిలో వీరిద్దరి మధ్య సమావేశం జరిగినట్లు ఎన్సీపీ నేత సంజయ్ వెల్లడించారు. అయితే ఏ అంశంపై ఇద్దరి మధ్య భేటీ జరిగిందనేది మాత్రం వెల్లడించలేదు. వీరిద్ధరి మధ్య భేటీ ఇది రెండోసారి కావడం విశేషం.