హైదరాబాద్: 28°C
వార్తలు

మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ సమీక్ష

GNTR: తెనాలి మున్సిపల్ కార్యాలయంలో అర్బన్ ప్రత్యేకాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో వివిధ శాఖల ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ రామ అప్పలనాయుడు సహా, ICDS, హౌసింగ్, APCPDCL, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొని పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు.