జెన్-జీ యువతకు మద్దతుగా RSS చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. యువతకు మోహన్ భగవత్ నుంచి ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేదన్నారు. అనంతరం కేంద్రమంత్రి అమిత్ షాపై మండిపడ్డారు విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలపై అమిత్ షా భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకు ఆయన ఉభయసభలకు రావడం లేదని ఆరోపించారు. లాఠీఛార్జీలపై ఆయన బాధ్యత తీసుకోవాలన్నారు.
వార్తలు
RSS చీఫ్‌కు ప్రియాంక గాంధీ కౌంటర్


