హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంపీలకు మోదీ కీలక సూచనలు

పార్లమెంటు సభ్యులు తమ రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఏ అభివృద్ధి పని కోసమైనా నేరుగా పీఎంఓను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రజలు, యువతకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. వారి కోసం పని చేయాలని సూచించారు. లోక్‌సభ చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని.. ప్రతిపక్ష సభ్యులతో సత్సంబంధాలు కొనసాగించాలని చెప్పారు.